ETV Bharat / state

ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మొట్టమొదటి సారిగా హైదరాబాద్​లో ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించింది. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని మహిళా సాధికారత పురస్కారాలతో సత్కరించారు.

author img

By

Published : Mar 30, 2019, 4:49 PM IST

Updated : Mar 31, 2019, 7:40 AM IST

ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
అమెరికా తెలుగు అసొసియేషన్‌ తొలిసారిగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించింది. అశోక్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 10 మంది మహిళామూర్తులను మహిళా సాధికారత పురస్కారాలతో సత్కరించారు. ఆయా రంగాల్లో ఉన్న వనితలను గుర్తించి అవార్డులు అందించడం అభినందనీయమని సామాజికవేత్త శాంతాసిన్హా అన్నారు.

ఇప్పటి వరకు సంస్కృతిక, సామాజిక రంగాల్లో సేవలందించామని... ఇక నుంచి ఏటా మహిళా దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ఆటా కార్యదర్శి వేణు సంకినేని తెలిపారు.

ఇవీ చదవండి:పగిలిన మిషన్ భగీరథ పైపు లైను, నీరు వృథా

sample description
Last Updated : Mar 31, 2019, 7:40 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.