ETV Bharat / state

'సంక్షేమ పథకాలే ఆప్​ను గెలిపించాయి' - AAP Victory Due To the welfare Sceems In Delhi

సామాన్య ప్రజల కోసం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆప్​ని గెలిపించాయని ఆ పార్టీ తెలంగాణ శాఖ కన్వీనర్​ బుర్ర రాము గౌడ్​ అన్నారు. హైదరాబాద్‌ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు.

Delhi AAP Victory Celebration in Hyderabad
ఆమ్‌ ఆద్మీ పార్టీ
author img

By

Published : Feb 11, 2020, 5:34 PM IST

దిల్లీ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయని తెలంగాణ ఆప్​ కన్వీనర్​ బుర్ర రాము గౌడ్​ అన్నారు. సామాన్య ప్రజల కోసం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆమ్‌ ఆద్మీని గెలిపించాయని తెలిపారు. డబ్బులు, మద్యం పంచకుండా విజయం సాధించవచ్చని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయన్నారు.

దిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడం వల్ల హైదరాబాద్‌ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు. హస్తిన ఫలితాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి : మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.