ETV Bharat / state

ఇళ్ల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఆప్​ - indira park

ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ ఆమ్​ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు.

double bedroom
author img

By

Published : Feb 3, 2019, 9:13 PM IST

డబుల్​ బెడ్​రూం ఇళ్లనిర్మాణంపై శ్వేతపత్రం కోరుతూ ఆప్​ ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకూ దశల వారీగా పోరాటం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్​ ఇందిరా పార్క్​ వద్ద ఆందోళన నిర్వహించారు. పేద, బడుగు వర్గాలకు ఇళ్లు కట్టిస్తామని ఆశ చూపి.. కార్యాచరణలో సర్కారు విఫలమైందని ఆరోపించారు.
undefined

Intro:గమనిక: byte ఆఫీస్ సిస్టం నుండి పంపడం జరిగింది
tg_nzb_01_03_voter_namodhu_avb_c11
( ). నగరంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు కార్యక్రమం..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో గత ఎన్నికలలో గల్లంతైన ఓట్లు, ఓటర్ జాబితాలో పేర్ల మార్పు తదితర అంశాల కొరకు ఈరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ ఆఫీసర్ అందుబాటులో ఉండి ఓటర్ల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నార్త్ తాసిల్దార్ విష్ణు సాగర్ మాట్లాడుతూ... ఓటు హక్కు లేని వారు అదేవిధంగా జాబితాలో తప్పులు ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
byte. విష్ణు సాగర్. తహసిల్దార్, నిజామాబాద్ నార్త్

Body:నిజామాబాద్ అర్బన్

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.