సీఎం కేసీఆర్ ఎక్కడ? అంటూ ఓ యువకుడు ప్లకార్డులు ప్రదర్శించి హల్చల్ చేశాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపాడు.
ఈ హఠాత్ పరిణామంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. తెరుకుని యువకుడిని పట్టుకునేలోపు జారుకున్నాడు.
ఇదీ చదవండి : ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం