వరదల నుంచి తెలంగాణ త్వరగా బయటపడాలని కోరుతూ కేరళకు చెందిన వశిష్ట్ అనే అధ్యాపకుడు వీడియోను రూపొందించారు. దేశం మొత్తం మీకు అండగా ఉందంటూ భరోసా కల్పించాడు.
'ఇండియా స్టాండ్ ఫర్ తెలంగాణ' పేరుతో తన స్నేహితులతో కలిసి ఓ వీడియోను చిత్రీకరించారు. కాలికట్‌లోని మలబార్ క్రిస్టియన్ కళాశాలలో ఈ వీడియోను రూపొందించారు.