ETV Bharat / state

బ్లూటూత్​ స్పీకర్​లో బంగారం తరలిస్తుండగా పట్టివేత

బంగారానికి వెండి పూత చేయించి బ్లూటూత్​ స్పీకర్​లో దాచి తీసుకువస్తోన్న ప్రయాణికుడి నుంచి దాదాపు 20 లక్షల రూపాయలు విలువచేసే పసిడిని హైదరాబాద్​ శంషాబాద్​ విమానాశ్రయంలో కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

a passenger from abu dhabi hid gold in bluetooth speaker and caught by customs officers in shamshabad airport in hyderabad
author img

By

Published : Jul 9, 2019, 1:02 PM IST

బ్లూటూత్​ స్పీకర్​లో బంగారం తరలింపు

హైదరాబాద్​ శంషాబాద్​ విమానాశ్రయంలో స్మగ్లింగ్​ బంగారం తీసుకొచ్చిన ఓ ప్రయాణికుణ్ని కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి దాదాపు 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుదబి నుంచి వచ్చిన అతను బంగారానికి సిల్వర్​ కోటింగ్​ చేయించి జ్యూస్​ మిషన్, బ్లూటూత్​ స్పీకర్​, వాచ్​ డయల్​లో దాచి తీసుకుళ్లేందుకు ప్రయత్నించాడు. అది గుర్తించిన కస్టమ్స్​ అధికారులు 574.70 గ్రాముల స్మగ్లింగ్​ బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.