ETV Bharat / state

మోతీ దర్వాజాలో భార్య గొంతు కోసిన భర్త

కుటుంబ కలహాలు ఆ వివాహిత ప్రాణం తీశాయి. హైదరాబాద్​ గోల్కొండ పరిధిలోని మోతీ దర్వాజా వద్ద ఓ భర్త తన భార్యను దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్య హత్య
author img

By

Published : Aug 12, 2019, 2:09 PM IST

హైదరాబాద్​ గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలోని మోతీ దర్వాజా వద్ద దారుణం జరిగింది. స్థానికంగా ఓలా క్యాబ్​ డ్రైవర్​గా పనిచేస్తున్న బషీర్​ అహ్మద్​ అనే వ్యక్తి తన భార్య సమీరబేగంను గొంతుకోసి హతమార్చాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ కలహాలే దీనికి కారణమని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. నిందితుని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఇన్​స్పెక్టర్​ చంద్రశేఖర్​ తెలిపారు.

మోతీ దర్వాజలో భార్య గొంతు కోసిన భర్త

ఇదీ చూడండి : అత్యాచారానికి యత్నించిన కీచక ఉపాధ్యాయుడు

Intro:త్యాగానికి ప్రతీకగా ముస్లింలు భావించే బక్రీద్ పండుగను మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించారు నియోజకవర్గ కేంద్రంలోని బాదేపల్లి కావేరమ్మ పేట ఈద్గాలో వేలాది మంది ముస్లింలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని శుభాకాంక్షలు

Body:ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే బక్రీద్ పండుగను నియోజకవర్గంలోని జడ్చర్ల బాలనగర్ మిడ్జిల్ నవాబుపేట రాజాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు పలు గ్రామాల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించి ఒకరిని ఒకరు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు

Conclusion:పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు పోలీసులు రెవిన్యూ అధికారులు ఏర్పాట్లతో పాటు బందోబస్తు నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.