ETV Bharat / state

మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య - మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ గ్రీన్‌పార్క్‌ హోటల్‌ వద్ద ఓ వ్యక్తి హత్య దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఇద్దరు లేబర్‌ అడ్డా కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఈ ఘటన చోటుచోసుకుంది.

A man Murder At SR NAGAR in Hyderabad
మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య
author img

By

Published : Mar 13, 2020, 6:22 AM IST

హైదరాబాద్​ ఎస్సార్‌నగర్‌​లో గ్రీన్ ల్యాండ్ హోటల్ వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది. నిందితులు రోజూ వారి అడ్డా కూలీగా పని చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మద్యం మత్తులో షేకమోసిన్​పై, అబ్​ అనే వ్యక్తి దాడి చేసి గొంతు కోసినట్లు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి షేక్ మోసిన్ బోరబండ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు.

మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య

ఇదీ చదవండి: 'మీ అమ్మ.. నాన్న పుట్టిందెక్కడ?' ఇకపై తప్పని సరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.