ETV Bharat / state

ఔటర్ రింగ్​రోడ్డు​పై తుపాకీతో కాల్చుకున్న వ్యక్తి

రంగారెడ్డి జిల్లా మంచిరేపుల బాహ్యవలయ రహదారిపై యూఎస్​ కన్సల్టెన్సీకి చెందిన ఫైజాన్​​ అహ్మద్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకుని గాయపరుచుకున్నాడు. బాధితుడిని రాయదుర్గంలోని కేర్​ ఆస్పత్రికి తరలించారు.

ఔటర్ రింగ్​రోడ్డు​పై తుపాకీతో కాల్చుకున్న వ్యక్తి
author img

By

Published : Jul 4, 2019, 5:21 PM IST

Updated : Jul 4, 2019, 6:22 PM IST

ఔటర్ రింగ్​రోడ్డు​పై తుపాకీతో కాల్చుకున్న వ్యక్తి

రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చుకున్న ఘటన కలకలం రేపింది. బాహ్య వలయ రహదారిపై టీఎస్​ 09 యూబీ 6040 సంఖ్యగల బెంజ్​ కారులో వచ్చిన ఫైజాన్​ అహ్మద్ అనే వ్యక్తి తనకు తానే తుపాకీతో కాల్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు లోయర్​ ట్యాంక్​ బండ్​ వాసిగా పోలీసులు గుర్తించారు. యూఎస్​ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హుటాహుటిన రాయదుర్గంలోని కేర్​ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్​ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

ఇవీ చూడండి: అతివేగం.... అదుపుతప్పిన కారు...

Intro:tg_mbnr_08_04_ag_minister_mpp_chamber_opaning_av_ts10053
నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎంపిపిలు ఎంపిటిసిలు గ్రామాల అభివృద్ధి పై దృష్టి సారించి పారదర్శక పాలనను అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు . ఎంపీపీ ల ప్రమాణస్వీకారం సందర్భంగా పెద్దమందడి మండలం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎంపీపీ ఛాంబర్ ప్రారంభించారు అనంతరం మండల పరిధిలోని ఎనిమిది మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు పదవీ బాధ్యతలు చేపట్టగానే సరిపోదని గ్రామాలలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆయన ప్రజాప్రతినిధులకు సూచించారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన జడ్ పి టి సి ఎం పి పి ఎంపీటీసీ సభ్యులకు పూలమాలలు శాలువాలతో ఆయన సన్మానం చేశారు

Body:tg_mbnr_08_04_ag_minister_mpp_chamber_opaning_av_ts10053

Conclusion:tg_mbnr_08_04_ag_minister_mpp_chamber_opaning_av_ts10053
Last Updated : Jul 4, 2019, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.