షాద్నగర్ బూచిగుడం గ్రామానికి చెందిన 42 ఏళ్ల తురపాటి జహంగీర్ మామిడి ఆకులు అమ్ముకోవడాని హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ బడిచౌడి వద్దకు వచ్చాడు. ఆకులు అయిపోగా అక్కడే ఉన్న మామిడి చెట్టు పైకెక్కి ఆకులను తెంపడానికి ప్రయత్నించి, జారీ పడడంతో త్రీవ గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవ పరీక్ష నిమిత్తం మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రి శవగారానికి తరలించారు.
ఇదీ చూడండి :అక్టోబర్ 31 నుంచి యూటీలుగా జమ్ముకశ్మీర్, లద్దాఖ్