ETV Bharat / state

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన అమ్ముగూడా, అల్వాల్​ బారెక్స్​ రైల్వే మార్గ మధ్యలో చోటు చేసుకుంది. మృతుడు అల్వాల్​కు చెందిన పొలమల్ల దేశమత్​రావుగా రైల్వే పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Sep 11, 2019, 10:38 PM IST

వ్యక్తి మృతి
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన ఘటన అమ్ముగూడా, అల్వాల్​ బారెక్స్​ రైల్వే మార్గ మధ్యలో చోటు చేసుకుంది. అల్వాల్​కు చెందిన పొలమల్ల దేశమత్​రావు రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి జేబులో దొరికిన చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

ఇదీ చూడండి : క్రిమి సంహారక మందు ప్రభావంతో మహిళ మృతి

Geneva (Switzerland), Sep 11 (ANI): One of the activists from Baloch on September 11 slammed Pakistan Army and its intelligence agency Inter-Services Intelligence (ISI) for violation of human rights in Balochistan. The Baloch activist from Makran, Yunus Baloch said that Pak's Army and ISI are kidnapping people and killing them. The Baloch activists are protesting at the United Nations Human Rights Council (UNHRC) to raise their voice against Pakistan's atrocities in Balochistan and for their rights. Yunus added that the China is also supporting Pakistan Army.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.