హైదరాబాద్ ప్రగతిభవన్ ముందు ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మలక్‌పేటలో చెప్పుల దుకాణం నడుపుకుంటున్న మహమ్మద్ నజీరోద్దీన్... లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. బతకడానికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు.... నజీరోద్దీన్పై నీళ్లు పోశారు. అనంతరం స్థానిక పీఎస్‌కు తరలించారు.
ప్రగతి భవన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం... కారణమిదే..! - pragatibhavan news
ఓ వ్యక్తి ప్రగతిభవన్ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతనిపై నీళ్లు పోసి.. కాపాడారు. అసలు ఆత్మహత్యాయత్నానికి కారణాలేంటంటే?
ప్రగతి భవన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం... కారణమిదే..!
హైదరాబాద్ ప్రగతిభవన్ ముందు ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మలక్‌పేటలో చెప్పుల దుకాణం నడుపుకుంటున్న మహమ్మద్ నజీరోద్దీన్... లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. బతకడానికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు.... నజీరోద్దీన్పై నీళ్లు పోశారు. అనంతరం స్థానిక పీఎస్‌కు తరలించారు.
ఇదీ చదవండి: శంషాబాద్ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట
Last Updated : May 17, 2020, 4:30 PM IST