ETV Bharat / state

అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరి హస్తమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

a-fire-broke-out-in-the-antarvedi-temple-premises-in-eastgodavari-district
అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం
author img

By

Published : Sep 6, 2020, 8:38 AM IST

Updated : Sep 6, 2020, 9:26 AM IST

అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైంది. అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఏటా స్వామి వారి కల్యాణోత్సవంలో స్వామి వారి ఉత్సవమూర్తులను రథంపై ఉంచి ఊరేగిస్తారు. తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో భద్రపరుస్తారు.

ఈ క్రమంలో రాత్రి అనూహ్యంగా రథం దగ్ధం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరి హస్తమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

ఇదీచూడండి.. హలో..కేసీఆర్​ను మాట్లాడుతున్నా.. పంచాయతీ కార్యదర్శికి సీఎం ఫోన్

Last Updated : Sep 6, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.