ETV Bharat / state

హృదయ విదారకం: వీధికుక్క నోట మృత పసికందు - A dog killed small baby latest news

కన్నపేగు మీద కనీస మమకారం లేని ఓ తల్లి.. అప్పుడే పుట్టిన ఒక శిశువును నడి వీధిలో వదిలేసి పోయింది. తల్లి కర్కష హృదయానికి ఆ శిశువు కుక్కల చేతిలో చిధ్రమైపోయింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్​లో శుక్రవారం చోటు చేసుకుంది.

A dog bite Small kid in Hyderabad
హృదయ విదారకం: వీధికుక్క నోట మృత పసికందు
author img

By

Published : Aug 22, 2020, 1:44 PM IST

హైదరాబాద్ ఎల్బీనగర్​లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం వీధి కుక్క పసికందును నోట కరచుకుని వెళ్లింది. మృత శిశువును కరుచుకొని వెళ్తుండగా.. గమనించిన యువకులు వెంబడించారు. భయపడిన కుక్క.. శిశువును వదిలేసి పారిపోయింది.

అనంతరం స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

హృదయ విదారకం: వీధికుక్క నోట మృత పసికందు

ఇదీ చూడండి: 'యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.