ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం సీజ్​ - అక్రమంగా తరలిస్తున్న బియ్యం

ఎస్సార్​ నగర్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న సుమారు 80 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వాహనాన్ని సీజ్​ చేశారు.

80 quintals  ration _ rice _ seized _ at _ hyderabad srnagar
అక్రమంగా తరలిస్తున్న 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం సీజ్​
author img

By

Published : Feb 27, 2020, 9:37 AM IST

ఎస్సార్​ నగర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. మోతీనగర్​ రేషన్​ దుకాణానికి చెందిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 80 క్వింటాళ్ల బియ్యాన్ని​ పోలీసులు సీజ్​ చేశారు.

రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అక్రమంగా తరలిస్తున్న 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం సీజ్​

ఇదీ చూడండి : 'ఆలయాల పేరుతో అక్రమాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.