ETV Bharat / state

ఏపీలో కొత్తగా 68 పాజిటివ్​ కేసులు.. ఒకరు మృతి

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రాలో ఇప్పటివరకు వైరస్​ సోకిన వారి సంఖ్య 2407కు చేరింది.

author img

By

Published : May 20, 2020, 12:14 PM IST

68-new-
ఏపీలో కొత్తగా 68 పాజిటివ్​ కేసులు.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ సోకిన వారి సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. వివిధ ఆస్పత్రుల నుంచి 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 715 మంది చికిత్స పొందుతున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

ap
మీడియా బులెటిన్​

ఇదీ చదవండి:

వైద్యుడు సుధాకర్‌ అరెస్టు అంశంపై నేడు హైకోర్టు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.