రాష్ట్రంలో కొత్తగా 6,206 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 29 మంది మృతి చెందారు. ఈ నెల 22న రాష్ట్రంలో తొలిసారి 6 వేలకుపైగా కొవిడ్ కేసులొచ్చాయి.
తాజాగా కరోనా నుంచి మరో 3,052 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49,781 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
నిన్న 1,02,335 మందికి కరోనా పరీక్షలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో వెయ్యికి చేరువలో కరోనా కేసులొచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 989 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్-421, రంగారెడ్డి-437, నిజామాబాద్-367, మహబూబ్‌నగర్-258 కొవిడ్రో కేసుసు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: డ్రోన్ల ద్వారా టీకాల సరఫరా!