ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,045 కరోనా కేసులు నమోదు - ఆంధ్రప్రదేశ్​ కరోనా వార్తలు

6,045 new corona cases has reported in andrapradesh today
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,045 కరోనా కేసులు నమోదు
author img

By

Published : Jul 22, 2020, 5:14 PM IST

Updated : Jul 22, 2020, 7:08 PM IST

17:12 July 22

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,045 కరోనా కేసులు నమోదు

ఏపీలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. బుధవారం కొత్తగా రికార్డు స్థాయిలో 6,045 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,713కు చేరింది. వైరస్​తో మరో 65 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 823కి పెరిగింది.

కరోనాతో గుంటూరులో 15మంది మృతి చెందగా.. కృష్ణాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 మంది మృతి చెందారు.  తూర్పు గోదావరి జిల్లాలో ఏడుగురు, చిత్తూరులో ఐదుగురు కరోనాకు బలవ్వగా... కర్నూలులో ఐదుగురు, విజయనగరంలో నలుగురు మృతి చెందారు.

 ఇదీ చదవండి: లేహ్​ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు

Last Updated : Jul 22, 2020, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.