ETV Bharat / state

azadi ka amrut mahotsav: కంటోన్మెంట్​లో 5కే రన్ సక్సెస్ - తెలంగాణ టాప్ న్యూస్

కంటోన్మెంట్​లో నిర్వహించిన 5కే రన్(5k running plan) సక్సెస్ అయింది. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా సీఈవో అజిత్ రెడ్డి స్టేజీపై స్టెప్పులేశారు.

5k running plan, minister mallareddy
కంటోన్మెంట్​లో 5కే రన్ సక్సెస్, మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Oct 24, 2021, 12:56 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్​లోని సిఖ్ విలేజ్ హాకీ గ్రౌండ్ నుంచి నిర్వహించిన 5కే రన్(5k running plan) విజయవంతంగా సాగింది. కంటోన్మెంట్ అధికారుల సారథ్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్​లో(azadi ka amrut mahotsav) భాగంగా ఈ కార్యక్రమాన్ని డిఫెన్స్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, జీవోసీ 54 మేజర్ ప్రీత్ పాల్ సింగ్ తదితరులు హాజరయ్యారు. జెండా ఊపి వీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ రన్​లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. వివిధ పార్టీల నేతలు, పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా ఈ రన్​లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా సీఈవో అజిత్ రెడ్డి స్టేజీపై జుంబా డ్యాన్స్ చేసి అలరించారు. ఆయనతో పాటు కంటోన్మెంట్ అధికారులు కొందరు స్పెప్పులేశారు.

ఇదీ చదవండి: Lovers Suicide: పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.