ETV Bharat / state

ఘనంగా గురునానక్​ 553వ జయంతి వేడుకలు.. - gurunanak dev jayanthi

GuruNanak Dev birth anniversary celebrations: గురునానక్​ దేవ్​ 553వ జయంతిని పురస్కరించుకొని సిక్కులు హైదరాబాద్​లో ఘనంగా జరుపుకున్నారు. నాంపల్లిలో ఎగ్జిబిషన్​ గ్రౌండ్స్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశాల్​దివాస్​ కార్యక్రమానికి సిక్కు మతస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గురునానక్​దేవ్​
గురునానక్​దేవ్​
author img

By

Published : Nov 8, 2022, 7:01 PM IST

GuruNanak Dev birth anniversary: గురునానక్​ దేవ్​ 553వ జయంతిని పురస్కరించుకొని సిక్కులు హైదరాబాద్​లో ఘనంగా జరుపుకున్నారు. నాంపల్లిలో ఎగ్జిబిషన్​ గ్రౌండ్స్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశాల్​దివాస్​ కార్యక్రమానికి సిక్కు మతస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిక్కు మత పెద్దలు వారి బోధనలు, కీర్తనలు, లంగర్​ కార్యక్రమాలతో ఎగ్జిబిషన్​ గ్రౌండ్స్​ ఆధ్యాత్మికతను సంతరించుకుంది.

గురునానక్​ బోధనలను ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందని వారు అభిప్రాయపడ్డారు. అలాగే అందరూ శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత, సోదరభావం కలిగి ఉండాలని మత బోధకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటి పునమ్​ కౌర్​ పాల్గొని గురునానక్​ కీర్తనలు ఆలపించారు.

ఘనంగా గురునానక్​ 553వ జయంతి వేడుకలు..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.