ఏపీలో కొత్తగా 4,944 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 58 వేల 668కు చేరింది. వైరస్ కారణంగా మరో 62 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 758కి చేరింది. 32,336 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ.. కరోనా నుంచి 25,574 మంది కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 623 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన