ETV Bharat / state

45 ఏళ్లు దాటినవారు టీకా వేయించుకోవాలి: కిషన్​ రెడ్డి - కొవిడ్​ వ్యాక్సిన్​ వార్తలు

45 ఏళ్లు పైబడిన వారందరూ కరోనా టీకా వేసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి సూచించారు. వ్యాక్సిన్​తో పాటు ముందు జాగ్రత్త కూడా అవసరం అన్నారు.

kishan reddy
కిషన్​ రెడ్డి
author img

By

Published : Mar 31, 2021, 7:55 PM IST

రేపటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్‌ టీకా ఇవ్వబోతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీకా నమోదు కోసం cowin/@setuaarogyaను ఉపయోగించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్​తో పాటు ముందు జాగ్రత్త కూడా అవసరం అన్నారు.

కిషన్​ రెడ్డి

ఇదీ చదవండి: ఎండిపోతున్న పంట... నీటి కోసం రైతు తంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.