ETV Bharat / state

ఆపరేషన్​ ముస్కాన్​లో 4వేల97 మంది చిన్నారులకు విముక్తి - ఆపరేషన్​ ముస్కాన్

జులై నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 4వేల 97 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా తెలిపారు. వారిలో 1,648 మందిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ఆపరేషన్​ ముస్కాన్​లో 4వేల97 మంది చిన్నారులకు విముక్తి
author img

By

Published : Aug 2, 2019, 12:06 AM IST

ఆపరేషన్​ ముస్కాన్​ కార్యక్రమం ద్వారా భారీ సంఖ్యలో చిన్నారులకు విముక్తి కల్పించినట్లు మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకార్మికులు, వీధి బాలలు, తప్పిపోయిన చిన్నారులు, అనాథలు, చెత్త సేకరించే పిల్లలు, యాచిస్తున్న చిన్నారులను సంరక్షించినట్లు ఆమె పేర్కొన్నారు. వీరిలో 3వేల 613 మంది బాలురు, 484 మంది బాలికలున్నారు. ఇందులో 1,648 చిన్నారులను వారి వారి తల్లిదండ్రులకు అప్పగించామని.... 2వేల 266 మంది చిన్నారులను స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆశ్రమాల్లో ఉంచినట్లు తెలిపారు. పట్టుబడిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు 1,192 మంది ఉన్నారు. దర్పన్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముగ్గురు చిన్నారులను గుర్తించి వాళ్ల తల్లిదండ్రులకు అప్పజెప్పినట్లు వెల్లడించారు. పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై 478 కేసులు నమోదు చేశామని స్వాతి లక్రా చెప్పారు. గాజుల పరిశ్రమ, ఇటుక బట్టీలు, మెటల్ పరిశ్రమల్లో పనిచేసేందుకు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి దళారులు చిన్నారులను తీసుకొచ్చినట్లు గుర్తించి వారి బారి నుంచి పిల్లలను కాపాడినట్లు స్వాతి లక్రా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మరో 54 మంది బాల కార్మికులకు విముక్తి

Intro:Body:

ED seizes Tech Park property worth Rs 86.38 Cr

Enforcement Directorate (ED) has seized assets of M/s Mack Soft Tech Private Limited, Hyderabad, in the form of Q-City Tech Park consisting of 2500 sq yards of land and 2,45,000 sq feet of building space cumulatively worth Rs. 86.38 Crore under the provisions of Section 37A of Foreign Exchange Management Act, 1999 (FEMA), in lieu of foreign assets illegally held abroad in contravention of Sec 4 of FEMA. The seized Tech Park is situated at Nanakramaguda, Gachibowli, Hyderabad.

ED initiated investigation under FEMA on the basis of information that M/s MSTPL remitted huge funds outside India in contravention of FEMA. During the course of investigation, it was revealed that M/s MSTPL illegally transferred foreign exchange to the tune of US$ 12,500,000 (equivalent to Rs 62.08 Crore) to Orient Guide Investments Limited, Hong Kong under the guise of purchase of a non-existent fake software license. 

Further, during the period from November, 2011 to December, 2016, M/s MSTPL transferred foreign exchange to the tune of US$ 3,980,000 (equivalent to Rs. 24.30 Crore) to Senat Legal Consultancy FZ LLC, UAE and Cresco Legal Consultancy FZ LLC, UAE in the name of Legal Services. It was revealed that this was a sham transaction. The above foreign outward remittances on the pretext of purchase of Software License & Legal Services were made by M/s MSTPL with a view to siphon off funds from India and park them abroad. Illegal holding of foreign assets outside the country is a contravention of Sec 4 of FEMA and accordingly ED initiated action to seize equivalent assets in India in the form of physical assets of Q-City Tech Park equivalent to Rs 86.38 Crore (USD $ 16.48 Million) u/s Sec 37A of FEMA.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.