ఏపీ విజయవాడ కరోనా పెను విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. 4 రోజుల్లోనే నలుగురు ప్రాణాలు కోల్పోవటంతో స్థానికంగా కలకలం రేగింది. ఇవాళ మధ్యాహ్నం కరోనాతో న్యాయవాది దినేశ్ మృతి చెదంగా.. తెల్లవారుజామున దినేశ్ తండ్రి మృత్యువాత పడ్డారు. మూడ్రోజుల క్రితం కొవిడ్‌తో న్యాయవాది దినేశ్ తల్లి, బాబాయి మృతి చెందారు.
ఇదీ చదవండి: కొవ్వొత్తులా వెలుగునిచ్చే 'పాండవ చెట్టు'