ETV Bharat / state

టీఆర్​టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మంది ఎంపిక - trt pet

టీఆర్​టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మందిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసింది. ఈనెల 5న ఫలితాలను ప్రకటించినప్పటికీ.. అభ్యర్థుల నుంచి రీలింక్వ్​ష్​మెంట్ తీసుకుని ఎంపికైన అభ్యర్థుల జాబితాను సవరించింది.

364 people selected for TRT PET jobs
టీఆర్​టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మంది ఎంపిక
author img

By

Published : Dec 30, 2019, 10:17 PM IST

Updated : Dec 30, 2019, 10:48 PM IST

టీఆర్​టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మందిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసింది. బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో... రెండో గ్రేడ్ వసతి గృహ సంక్షేమాధికారి నియామక ప్రక్రియను టీఎస్ పీఎస్​సీ పూర్తి చేసింది. అభ్యర్థుల నుంచి రీలింక్వ్​ష్​మెంట్ తీసుకున్న తర్వాత.. నవంబరు 26న విడుదల చేసిన ఫలితాలను సవరించింది. తాజాగా బీసీ సంక్షేమ శాఖలో 216 మందిని... గిరిజన సంక్షేమ శాఖలో 73 మందిని రెండో గ్రేడ్ వసతి గృహ సంక్షేమాధికారి ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఫలితాలను వెబ్ సైట్​లో పొందుపరిచినట్లు కమిషన్ తెలిపింది.

టీఆర్​టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మంది ఎంపిక

ఇదీ చూడండి: 'అన్ని రంగాలకు 24గంటల విద్యుత్​ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ'

TG_HYD_70_30_TSPSC_RESULTS_AV_3064645 REPORTER: Nageshwara Chary note: TSPSC విజువల్స్ వాడుకోగలరు. ( ) టీఆర్ టీ పీఈటీ ఉద్యోగాలకు 364 మందిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసింది. ఈనెల 5నే ఫలితాలను ప్రకటించినప్పటికీ.. అభ్యర్థుల నుంచి రీలింక్వ్ ష్ మెంట్ తీసుకుని ఎంపికైన అభ్యర్థుల జాబితాను సవరించింది. అదేవిధంగా బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో... రెండో గ్రేడ్ వసతి గృహ సంక్షేమాధికారి నియామక ప్రక్రియను టీఎస్ పీఎస్ సీ పూర్తి చేసింది. అభ్యర్థుల నుంచి రీలింక్వ్ ష్ మెంట్ తీసుకున్న తర్వాత.. నవంబరు 26న విడుదల చేసిన ఫలితాలను సవరించింది. తాజాగా బీసీ సంక్షేమ శాఖలో 216 మందిని... గిరిజన సంక్షేమ శాఖలో 73 మందిని రెండో గ్రేడ్ వసతి గృహ సంక్షేమాధికారి ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఫలితాలను వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు కమిషన్ తెలిపింది. end
Last Updated : Dec 30, 2019, 10:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.