ETV Bharat / state

ఏపీలో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు - today corona cases in ap

ఆంధ్రప్రదేశ్​లో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 90కి చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్​ బులిటెన్ విడుదల చేసింది. మొత్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 7,071కి చేరింది.

351 new corona cases conformed in ap
ఏపీలో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Jun 17, 2020, 2:12 PM IST

ఏపీలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు.. 2 మరణాలు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి సంబంధించినవి 275 కేసులు కాగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 76 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,071కి చేరింది. మొత్తం 15,188 శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షించారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 90గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

351 new corona cases conformed in ap
ఏపీలో మరో 351 కరోనా పాజిటివ్ కేసులు

ఇదీ చదవండి: ఏ చట్టం ప్రకారం పింఛన్లలో కోత విధించారు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.