ETV Bharat / state

నేటితో ముగియనున్న 34వ సెయిలింగ్ పోటీలు - ktr

హుస్సేన్ సాగర్​లో నిర్వహిస్తున్న 34వ సెయిలింగ్ పోటీలు నేటితో ముగియనున్నాయి. ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆయా విభాగాల్లోని విజేతలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్రోఫీలు అందజేయనున్నారు.

నేటితో ముగియనున్న 34వ సెయిలింగ్ పోటీలు
author img

By

Published : Jul 7, 2019, 3:52 AM IST

Updated : Jul 7, 2019, 7:50 AM IST

హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌లో నిర్వహిస్తున్న 34వ సెయిలింగ్‌ పోటీలు నేటితో ముగియనున్నాయి. వారం రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 16 క్లబ్‌ల నుంచి దాదాపు 188 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఎనిమిది విభాగాల్లో ఈ పోటీలు జరిగినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో పాటు వివిధ రాష్ట్రాల్లో భద్రతా దళాలకు చెందిన సెయిలర్స్‌ పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. .
నేటితో ముగియనున్న ఈ వేడుకలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరుకానున్నారు. ఆయా విభాగాల్లో విజేతలకు ట్రోఫీలు అందజేయనున్నారు.

నేటితో ముగియనున్న 34వ సెయిలింగ్ పోటీలు

ఇవీ చూడండి: రోహిత్​, రాహుల్​ శతకాల మోత.. లంక చిత్తు

TEST FILE FROM FEEDROOM
Last Updated : Jul 7, 2019, 7:50 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.