రాష్ట్రంలో కొత్తగా 301 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు 2,90,309 కరోనా కేసులు నమోదవ్వగా.. 1,568 మంది మరణించారు. కరోనా నుంచి మరో 293 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,84,217 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 4,524 యాక్టివ్ కేసులుండగా.. 2,459 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి: యువత కోసం ఇస్రో శాస్త్రవేత్తల వెబినార్