రాష్ట్రంలో కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు 2,89,433 కరోనా కేసులు నమోదవ్వగా.. 1,563 మంది మరణించారు. కరోనా నుంచి మరో 474 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,83,048 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 4,822 యాక్టివ్ కేసులుండగా.. 2,614 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో ఓ మహిళకు యూకే వైరస్