ఏపీలో గడిచిన 24 గంటల్లో 81,763 పరీక్షలు నిర్వహించగా.. 2,567 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 19,26,988 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,042కు చేరింది.
24 గంటల వ్యవధిలో 3,034 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,87,236కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,31,30,708 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
-
#COVIDUpdates: 13/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,24,093 పాజిటివ్ కేసు లకు గాను
*18,84,341 మంది డిశ్చార్జ్ కాగా
*13,042 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 26,710#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gCP0F6z4GL
">#COVIDUpdates: 13/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 13, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,24,093 పాజిటివ్ కేసు లకు గాను
*18,84,341 మంది డిశ్చార్జ్ కాగా
*13,042 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 26,710#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gCP0F6z4GL#COVIDUpdates: 13/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 13, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,24,093 పాజిటివ్ కేసు లకు గాను
*18,84,341 మంది డిశ్చార్జ్ కాగా
*13,042 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 26,710#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gCP0F6z4GL
ఇదీ చదవండి: దేశంలోని తొలి కరోనా రోగికి మరోసారి పాజిటివ్