ETV Bharat / state

పాడి పరిశ్రమ సమాఖ్యలో 23మందికి పదోన్నతులు - డెయిరీని

రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్యలో 23మంది అధికారులకు పదోన్నతులు లభించాయి.

పాడి పరిశ్రమ సమాఖ్యలో 23మందికి పదోన్నతులు
author img

By

Published : Sep 14, 2019, 11:52 PM IST

రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్యలో 23మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. మేనేజర్ గ్రేడ్ -1గా ప్రొడక్షన్ శాఖలో ఆరుగురికి, అసిస్టెంట్ డెయిరీ ఇంజినీర్లుగా నలుగురికి, రిజినల్‌ సెల్స్‌ మేనేజర్ గ్రేడ్ -1గా నలుగురికి పదోన్నతులు వరించాయి. అకౌంట్ ఆఫీసర్లుగా నలుగురికి, పర్సనల్‌ ఆఫీసర్‌గా ఒకరికి, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్‌లుగా ఇద్దరికి అసిస్టెంట్ మేనేజర్‌గా ఒకరు, మేనేజర్‌ గ్రేడ్‌ -2 ఒకరికి మొత్తంగా 23మందికి అధికారులకు సమాఖ్య ఛైర్మన్ మేనేజింగ్ డెరెక్టర్ లోకా భూమారెడ్డి పదోన్నతి పత్రాలు అందజేశారు. అధికారులందరూ డెయిరీని తన సొంత డెయిరీగా భావించి పనిచేస్తూ అభివృద్ధి చేయాలని కోరారు.

TG_Hyd_70_14_Dairy_Dept_Promitions_Dry_3038200 Reporter: Mallik Script: Razaq ( ) తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ది సహకార సమాఖ్యలో 23మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. మేనేజర్ గ్రేడ్ -1గా ప్రొడక్షన్ శాఖలో ఆరుగురికి, అసిస్టెంట్ డెయిరీ ఇంజనీర్లుగా నలుగురికి, రిజినల్‌ సెల్స్‌ మేనేజర్ గ్రేడ్ -1గా నలుగురికి, అకౌంట్ ఆఫీసర్లుగా నలుగురికి, పర్సనల్‌ ఆఫీసర్‌గా ఒకరికి, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్‌లుగా ఇద్దరికి అసిస్టెంట్ మేనేజర్‌గా ఒకరు, మేనేజర్‌ గ్రేడ్‌ -2 ఒకరికి మొత్తంగా 23మందికి అధికారులకు సమాఖ్య ఛైర్మన్ మేనేజింగ్ డెరెక్టర్ లోకా భూమారెడ్డి, శ్రీనివాస్‌రావు, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చేతుల మీదుగా పదోన్నతి ఆదేశాలు అందజేశారు. అధికారులందరు డెయిరీని తన సొంత డెయిరీగా భావించి పనిచేస్తూ అభివృద్ది చేయాలని ఛైర్మన్ కోరారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.