ETV Bharat / state

2019 లాంగ్ వీకెండ్స్.. మీకోసం - సెలవులు

2019లోని లాంగ్ వీకెండ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

2019 లాంగ్ వీకెండ్స్
author img

By

Published : Feb 9, 2019, 9:36 AM IST

2018 సంవత్సరం వారం రోజుల్లో ముగిసిపోనుంది..అందరి దృష్టి ఇప్పుడు వచ్చే సంవత్సరంలో లాంగ్ వీకెండ్స్ గురించే.. అవును వచ్చే ఏడాదిలో మీకు సరిపడినన్ని లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. మరి ఈ హాలిడేస్​లో ఏం చేస్తారు.. దీనికి కచ్ఛితమైన ప్రణాళిక అవసరం. సో ఇప్పుడు ఈ లాంగ్ వీకెండ్స్ ని ఒకసారి గమనించి లీవ్ కు అప్లై చేసుకోవడానికి సిద్ధం అవ్వండి.. నెలవారిగా లాంగ్ వీకెండ్స్ గురించి ఒకసారి చూద్దాం...
undefined
జనవరి
12 శనివారం
13 ఆదివారం
14 సంక్రాంతి

మార్చి
2 శనివారం
3 ఆదివారం
4 మహా శివరాత్రి
21 హోళి
23 శనివారం
24 ఆదివారం

ఏప్రిల్
13 శనివారం
14 ఆదివారం ( అంబేడ్కర్ జయంతి, శ్రీరామ నవమి)
15 సోమవారం విషు (కేరళ)
17 బుధవారం మహావీర్ జయంతి
19 శుక్రవారం గుడ్ ఫ్రైడే
20 శనివారం
21 ఆదివారం (ఈస్టర్ సండే)

ఆగష్టు
10 శనివారం
11 ఆదివారం
12 సోమవారం బక్రీద్
15 గురువారం స్వాతంత్ర్య దినోత్సవం,
16 శుక్రవారం రక్షా బంధన్ (ప్రాంతాలలో తేడా ఉండొచ్చు)
17 శనివారం
18 ఆదివారం

ఆగష్టు - సెప్టెంబర్
31 ఆగష్టు శనివారం
1 సెప్టెంబర్ ఆదివారం
2 సోమవారం (గణేష్ చతుర్థి)
7 శనివారం
8 ఆదివారం
10 మంగళవారం (మొహర్రం)

అక్టోబర్
5 శనివారం
6 ఆదివారం
8 మంగళవారం (దసరా)
26 శనివారం
27 ఆదివారం
28 సోమవారం (దీపావళి)

నవంబర్
9 శనివారం
10 ఆదివారం (ఈద్ ఉల్ మిలాద్)
12 మంగళవారం (గురునానక్ జయంతి)

2018 సంవత్సరం వారం రోజుల్లో ముగిసిపోనుంది..అందరి దృష్టి ఇప్పుడు వచ్చే సంవత్సరంలో లాంగ్ వీకెండ్స్ గురించే.. అవును వచ్చే ఏడాదిలో మీకు సరిపడినన్ని లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. మరి ఈ హాలిడేస్​లో ఏం చేస్తారు.. దీనికి కచ్ఛితమైన ప్రణాళిక అవసరం. సో ఇప్పుడు ఈ లాంగ్ వీకెండ్స్ ని ఒకసారి గమనించి లీవ్ కు అప్లై చేసుకోవడానికి సిద్ధం అవ్వండి.. నెలవారిగా లాంగ్ వీకెండ్స్ గురించి ఒకసారి చూద్దాం...
undefined
జనవరి
12 శనివారం
13 ఆదివారం
14 సంక్రాంతి

మార్చి
2 శనివారం
3 ఆదివారం
4 మహా శివరాత్రి
21 హోళి
23 శనివారం
24 ఆదివారం

ఏప్రిల్
13 శనివారం
14 ఆదివారం ( అంబేడ్కర్ జయంతి, శ్రీరామ నవమి)
15 సోమవారం విషు (కేరళ)
17 బుధవారం మహావీర్ జయంతి
19 శుక్రవారం గుడ్ ఫ్రైడే
20 శనివారం
21 ఆదివారం (ఈస్టర్ సండే)

ఆగష్టు
10 శనివారం
11 ఆదివారం
12 సోమవారం బక్రీద్
15 గురువారం స్వాతంత్ర్య దినోత్సవం,
16 శుక్రవారం రక్షా బంధన్ (ప్రాంతాలలో తేడా ఉండొచ్చు)
17 శనివారం
18 ఆదివారం

ఆగష్టు - సెప్టెంబర్
31 ఆగష్టు శనివారం
1 సెప్టెంబర్ ఆదివారం
2 సోమవారం (గణేష్ చతుర్థి)
7 శనివారం
8 ఆదివారం
10 మంగళవారం (మొహర్రం)

అక్టోబర్
5 శనివారం
6 ఆదివారం
8 మంగళవారం (దసరా)
26 శనివారం
27 ఆదివారం
28 సోమవారం (దీపావళి)

నవంబర్
9 శనివారం
10 ఆదివారం (ఈద్ ఉల్ మిలాద్)
12 మంగళవారం (గురునానక్ జయంతి)
Intro:hyd_tg_pargi_79_tirupatiki_kalinadakana_ab_c27.
శ్రీవారి సన్నిధికి కాలినడకన వెళ్లిన కామన్ పల్లి ప్రజలు


Body:వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండలం కామన్ పల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు తిరుపతి దేవస్థానానికి కాలి నడకన బయలు దేరారు ప్రతి సంవత్సరం తిరుపతి దేవస్థానానికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు కోరుకున్న కోరికలు నెరవేరడంతో ప్రతి సంవత్సరం కాలినడకన తిరుపతి వస్తామని మొక్కు కుంటున్నామని మొక్కులు తీరడంతో ప్రతి సంవత్సరం కాలినడకన వెళ్తున్నాము కామన్ పల్లి నుంచి తిరుపతి దేవస్థానం ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంటుందని వీరి నడక 12 రోజులు కొనసాగుతుందని చెప్పారు వీరితో పాటు మహిళలు కూడా కాలినడకన తిరుపతి వెళుతున్నారు


Conclusion:శ్రీనివాస్ పరిగి కంప్యూటర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.