గణపతి నవరాత్రులు అనగానే అందరి మదిలో టక్కున మెదిలేది ఖైరతాబాద్ మహాగణేశుడే. వినాయకుని పండుగ దగ్గరపడిందంటే చాలు... ఖైరతాబాద్ గణేశుని ఎత్తు, రూపంపై జోరుగా చర్చ జరుగుతుంటుంది. ఈ ఏడాది ద్వాదశాదిత్య మహా గణపతి గా 61 అడుగుల ఎత్తుతో కొలువుదీరనున్నాడు. పది తలలతో సూర్య భగవానుని రూపుడై... భక్తుల ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు.
ఈసారి ఖైరతాబాద్ గణపతి ఎత్తు 61 అడుగులు - ఈసారి ఖైరతాబాద్ గణపతి ఎత్తు 61 అడుగులు
గణపతి పండుగ వస్తుందంటే చాలు.. అందరి చూపు ఖైరతాబాద్ గణపతి వైపే. ప్రతి ఏడాది ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శనమిస్తుంటాడు విఘ్నేశ్వరుడు. ఈసారి సైతం శ్రీ ద్వాదశదిత్య మహా గణపతి రూపంలో దర్శనమివ్వబోతున్నాడు.
![ఈసారి ఖైరతాబాద్ గణపతి ఎత్తు 61 అడుగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3661722-457-3661722-1561469741588.jpg?imwidth=3840)
2019_ Khairatabad Ganapati height
గణపతి నవరాత్రులు అనగానే అందరి మదిలో టక్కున మెదిలేది ఖైరతాబాద్ మహాగణేశుడే. వినాయకుని పండుగ దగ్గరపడిందంటే చాలు... ఖైరతాబాద్ గణేశుని ఎత్తు, రూపంపై జోరుగా చర్చ జరుగుతుంటుంది. ఈ ఏడాది ద్వాదశాదిత్య మహా గణపతి గా 61 అడుగుల ఎత్తుతో కొలువుదీరనున్నాడు. పది తలలతో సూర్య భగవానుని రూపుడై... భక్తుల ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు.
ఈసారి ఖైరతాబాద్ గణపతి ఎత్తు 61 అడుగులు
ఈసారి ఖైరతాబాద్ గణపతి ఎత్తు 61 అడుగులు