ETV Bharat / state

రూ.260 కోట్ల వ్యయంతో 20 చెరువులకు మహర్దశ - bonthu rammohanrao

హస్మాత్​పేట్​ బోయిన చెరువు అభివృద్ధి పనులను జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మెహన్​రావు ఆదివారం ప్రారంభించారు. చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నమన్నారు.

జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మెహన్​రావు
author img

By

Published : Feb 4, 2019, 3:10 AM IST

Updated : Feb 4, 2019, 9:44 AM IST

bonthu rammohanrao
గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోని చెరువులు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ అన్నారు. ఆదివారం హస్మాత్​పేట్ బోయిన చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కాలుష్యం నుంచి తటాకాలకు విముక్తి కలిగించి పర్యటక ప్రదేశాలుగా తీర్చుదిద్దుతామన్నారు. మొత్తం రూ. 260 కోట్ల వ్యయంతో నగరంలో 20 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ప్రజలు సహకరించి చెరువుల్లో వ్యర్థాలు వేయొద్దని సూచించారు.
undefined

bonthu rammohanrao
గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోని చెరువులు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ అన్నారు. ఆదివారం హస్మాత్​పేట్ బోయిన చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కాలుష్యం నుంచి తటాకాలకు విముక్తి కలిగించి పర్యటక ప్రదేశాలుగా తీర్చుదిద్దుతామన్నారు. మొత్తం రూ. 260 కోట్ల వ్యయంతో నగరంలో 20 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. ప్రజలు సహకరించి చెరువుల్లో వ్యర్థాలు వేయొద్దని సూచించారు.
undefined
Intro:JK_TG_SRD_42_3_INTIGRETED_AGRICUL_VIS_PKG_C1
యాంకర్ వాయిస్... సమీకృత వ్యవసాయ విధానం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఉద్దేశంతో ఈరోజు మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం కూచన్పల్లి గ్రామ శివారులో ఉన్న ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ సుభాష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సమీకృత వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి 20 మండలాల నుంచి రైతులు అధికారులు పాల్గొన్నారు

వాయిస్ ఓవర్.. షేర్ సుభాష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండించిన బంగాళాదుంప పంటను జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి పరిశీలించారు

సుభాష్ రెడ్డి మాట్లాడుతూ సాంప్రదాయ పంటలైన వరి చెరుకు మెదక్ జిల్లాలో సాగు చేస్తున్నారు వీటికి నీరు వాడకం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ పంటలకు లాభం తక్కువగా ఉండటం వలన దానికి భిన్నంగా కూరగాయల సాగు చేపట్టారు దాంట్లో భాగంగా ఆలుగడ్డను సాగు చేశారు గత సంవత్సరం మూడు ఎకరాల లో గుమ్మడి సాగు చేశానని రెండు లక్షల 80 వేల రూపాయల ఆదాయం వచ్చిందని నా కర్చు విత్తనం పెట్టడానికి 28 వేల రూపాయలను 20000 రవాణా ఖర్చులు అని మొత్తం దాదాపుగా 50 వేల రూపాయల ఖర్చు అయ్యిందని తెలిపారు ఈ సంవత్సరం బంగాళదుంపను ఒక ఎకరంలో పొలంలో సాగు చేశానని 5 నుంచి 6 టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు ఎక్కువ లాభం ఎక్కువ దీనికి నీటి సదుపాయం డ్రిప్ ద్వారా అందించామని దీని ద్వారా ఒక ఎకరం వరి పండే పొలం లో పది ఎకరాల బంగాళదుంప పంట పండించవచ్చని షేర్ సుభాష్ రెడ్డి తెలుపుతున్నారు తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించవచ్చని నీటిని మోతాదులో వాడుకోవాలని రైతులకు సూచన చేశారు అందరూ ఒకే విధమైన పంటలు వేయకుండా వేర్వేరు పద్ధతులు పంటలు వేయాలని మూస పద్ధతి పాటించకూడని రైతులకు తెలిపారు

జిల్లా పాలనాధికారి ధర్మ రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో బంగాళదుంప పండడం మొదటిసారి అని ఎక్కువగా ఇది జహీరాబాద్ ప్రాంతంలో పండుతుందని అందరికీ తెలుసు కానీ మన మెదక్ జిల్లాలో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా పండించడం జరిగిందని దీనిని అందరూ ఆచరించాలని తెలిపారు ముఖ్యంగా మెదక్ జిల్లాలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతం అని జిల్లాలోని రైతులు తక్కువ నీటితో టి ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడం వంటి పద్ధతుల గురించి రైతులు తెలుసుకోవాలని సమీకృత వ్యవసాయ విధానం చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు నుండి రైతులు నష్టం కలుగకుండా ఉంటుందని రైతులకు వివరించారు ఒకే రకమైన పంటను వేయటం ద్వారా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి పలు రకాల పంటలను వేయడం ద్వారా ఒకదాంట్లో నష్టం వచ్చిన మరొక దాంట్లో లాభం వస్తుందని రైతులు ఈ పద్ధతిని పాటించాలని తెలిపారు

బైట్...
1. షేర్ సుభాష్ రెడ్డి... ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్
2. ధర్మారెడ్డి ...జిల్లా పాలనాధికారి మెదక్


Body:విజువల్స్


Conclusion:ఎం శేఖర్..9000302217
Last Updated : Feb 4, 2019, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.