ETV Bharat / state

గప్​చుప్.. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం - ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021 వార్తలు

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరగనుంది.

గప్​చుప్.. ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం

author img

By

Published : Feb 7, 2021, 8:47 PM IST

ఏపీవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలిదశ ప్రచారం ముగిసింది. ఈరోజు రాత్రి 7.30 గంటల వరకు అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేశారు. మొత్తంగా 12 జిల్లాల్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

తొలిదశలో 3,249 పంచాయతీల పరిధిలో 32,502 వార్డులకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 518 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2,731 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ముగిశాక సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రక్రియ మొదలుపెడతారు. సర్పంచి, వార్డు మెంబర్ల ఫలితాలు వచ్చాక ఉపసర్పంచి ఎన్నిక నిర్వహిస్తారు.

ఇదీ చూడండి: పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.