రాష్ట్రంలో మరో 163 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2,97,598 మందికి మహమ్మారి సోకింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 1,624 మంది మరణించారు. మరో 146 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,94,243 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.
ప్రస్తుతం 1,731 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 678 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 29 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి: 'మంథనిలో లీగల్ ఫ్యాక్షన్ నడుస్తోంది'