ETV Bharat / state

తెలంగాణలో మరో 15 మందికి కరోనా... 943కి చేరిన కేసులు

author img

By

Published : Apr 22, 2020, 8:11 PM IST

Updated : Apr 22, 2020, 9:00 PM IST

telangana corona cases total
telangana corona cases total

20:07 April 22

తెలంగాణలో మరో 15 మందికి కరోనా... 943కి చేరిన కేసులు

తెలంగాణలో ఇవాళ 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రంలో 943 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది.  ఇవాళ కరోనాతో ఒకరు చనిపోగా.. మృతుల సంఖ్య 24 కి చేరింది.  194  మంది  కోలుకుని డిశ్చార్జి కాగా... రాష్ట్రంలో 725 మంది చికిత్స పొందుతున్నారు.  

Last Updated : Apr 22, 2020, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.