రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 15 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
- రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా జ్యోతిబుద్ద ప్రకాశ్
- కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐ.రాణికుమిదిని
- వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ మూర్తజా రిజ్వి
- అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి
- ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా రజత్ కుమార్
- ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా అదర్ సిన్హా
- నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా ఎల్.శర్మన్ బదిలీ
- పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా ఎ.శ్రీదేవసేన
- ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా వాకాటి కరుణ
- పర్యాటక శాఖ కార్యదర్శిగా కె.ఎస్.శ్రీనివాసరాజు
- ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా టి.విజయ్ కుమార్
- ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా యోగితా రాణా
- ఆదిలాబాద్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్ బదిలీ
- పెద్దపల్లి కలెక్టర్‌గా మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరీకి అదనపు బాధ్యతలు
- గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇ.శ్రీధర్ బదిలీ