ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు - తెలంగాణలో కరోనా వైరస్ వార్తలు

143 new corona cases reported in telangana today
రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు
author img

By

Published : Jun 5, 2020, 8:54 PM IST

Updated : Jun 5, 2020, 9:22 PM IST

20:51 June 05

రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. ఇవాళ వైరస్​తో మరో 8 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 113కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 116 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డి 8, మహబూబ్‌నగర్‌ 5, వరంగల్‌ 3,ఖమ్మం, ఆదిలాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో 2 చొప్పున, మంచిర్యాలలో ఒక కరోనా కేసు నమోదయింది.

రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,627 మంది డిశ్చార్జ్‌ కాగా ఆస్పత్రిలో 1550 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

Last Updated : Jun 5, 2020, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.