ETV Bharat / state

'విద్యుత్​ ముసాయిదా బిల్లును ఆమోదించకుండా అడ్డుకోవాలి' - విద్యుత్​ ముసాయిదా బిల్లు

కేంద్ర విద్యుత్​ శాఖ విడుదల చేసిన విద్యుత్​ ముసాయిదా బిల్లును అడ్డుకోవాలని మంత్రి జగదీశ్​రెడ్డిని కలిసి 1104 విద్యుత్ కార్మిక సంఘం ప్రతినిధులు కోరారు.

1104_UNION_LEADERS_MEET_MINISTER JAGADISH REDDY
'విద్యుత్​ ముసాయిదా బిల్లును ఆమోదించకుండా అడ్డుకోవాలి'
author img

By

Published : May 11, 2020, 10:04 PM IST

విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసిన ముసాయిదా బిల్లును ఆమోదించకుండా అడ్డుపడాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని 1104 విద్యుత్ కార్మిక సంఘం ప్రతినిధులు ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సవరించనున్న చట్టంతో రైతులకు ఎదురుకానున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా మంత్రికి వినతిపత్రం సమర్పించామని 1104 విద్యుత్ కార్మిక సంఘం ప్రతినిధులు తెలిపారు.

ఇవీ చూడండి: 'రవాణా రంగ కార్మికులకు ఆర్థికసాయం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.