భాగ్యనగరంలోని పురానాపూల్ ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లోకి నిన్న మధ్యాహ్నం 2గంటల సమయంలో కరోనా పాజిటివ్ ఉన్న కస్టమర్ వచ్చాడనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో పనిచేస్తున్న 11 మంది ఉద్యోగులను నేచర్ క్యూర్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
క్వారంటైన్‌కు బ్యాంక్ ఉద్యోగులు - 11మంది బ్యాంక్ ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలింపు
హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్న 11 మంది ఉద్యోగులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
Hyderabad corona latest news