ETV Bharat / state

నిజాయతీకి మారుపేరు రాహుల్​: మల్లు రవి - mallu ravi

నిజాయతీకి మారుపేరు రాహుల్​ గాంధీ అని అన్నారు కాంగ్రెస్​ నేత మల్లు రవి. ఫలితాల తర్వాతే ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిర్ణయిస్తామని రాహుల్​ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు.

మల్లు రవి
author img

By

Published : May 18, 2019, 3:55 PM IST

Updated : May 18, 2019, 4:41 PM IST

యూపీఏ పార్టీలే కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీలు రాహుల్​ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తాయని కాంగ్రెస్​ నేత మల్లు రవి హైదరాబాద్​లో ఆశాభావం వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాతే ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిర్ణయిస్తామని రాహుల్​ చెప్పడం ఆయన నిజాయతీకి నిదర్శనం అన్నారు. కేసీఆర్ గొడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గులాబీ పార్టీ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీల మద్దతు కాంగ్రెస్​ తీసుకుంటుందని మల్లు రవి తెలిపారు.

నిజాయతీకి మారుపేరు రాహుల్​: మల్లు రవి
ఇవీ చూడండి:ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి

Intro:Body:Conclusion:
Last Updated : May 18, 2019, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.