శాసనసభ, ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిందని... ఈవీఎంలైనా, బ్యాలెట్ అయినా గులాబీ జెండానే ఎగురుతుందని మంత్రి తలసాని అన్నారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో కాంగ్రెస్ నేతలు చేస్తున్న ధర్నాను ఉద్దేశించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. హస్తం నాయకత్వంపై నమ్మకం లేకనే నాయకులు తెరాసలో కలిశారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారని మంత్రి తెలిపారు.
'ఈవీఎంలైనా బ్యాలెటయినా గెలుపు గులాబీదే' - telangana-bhavan-talasani byte
ఈవీఎంలైనా బ్యాలెట్ అయినా గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి తలసాని. తెలంగాణలో కారుకు ఎదురులేదని మరోసారి నిరూపితమైందన్నారు.