ETV Bharat / state

శ్రీలంక ఘటన అత్యంత హేయమైన చర్య: కేసీఆర్​

శ్రీలంకలోని కొలంబోలో ఉదయం నుంచి జరుగుతున్న వరుస బాంబు పేలుళ్లకు పెద్దసంఖ్యలో పౌరులు ప్రాణాలొదిలారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ బాంబు దాడి ఘటన అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. గాయపడినవారు త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్, అసదూద్దీన్ ఓవైసీ, రేవంత్​ రెడ్డి తదితరులు ట్విట్టర్​ వేదికగా ఉగ్రవాద దుశ్చర్యను ఖండించారు.

శ్రీలంక ఘటన అత్యంత హేయనీయం: కేసీఆర్​
author img

By

Published : Apr 21, 2019, 5:33 PM IST

Updated : Apr 21, 2019, 7:47 PM IST

శ్రీలంక వరుస బాంబు పేలుళ్లకు అనేక మంది పౌరులు మృతి చెందారు. ఉగ్రవాద దుశ్చర్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాంబుదాడి ఘటనను ఖండించారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు కేసీఆర్. కొలంబోలో జరిగిన ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైందన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • Hon'ble CM Sri KCR expressed his deep shock on the loss of scores of innocent lives in the series of bomb explosions in Sri Lanka. CM said that it is a heinous attack. CM conveyed his condolences to the families of the bereaved and wished for the speedy recovery of the injured.

    — Telangana CMO (@TelanganaCMO) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శ్రీలంక బాంబు దాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తీవ్రవాదులు శ్రీలంకలోని హోటళ్లు, చర్చిలపై క్రూరంగా బాంబు దాడి జరపడం హేయనీయమని ట్వీట్​ చేశారు.

  • Aghast at the barbaric terrorist attacks in Hotels & Churches in Sri Lanka. An absolutely horrific act which took away precious lives on a holy day

    Heartfelt condolences to the families of those who’ve lost loved ones 🙏Stay strong & united Sri Lankans#SriLankaTerrorAttacks

    — KTR (@KTRTRS) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవాళ ఉదయం శ్రీలంకలో జరిగిన బాంబు పేలుడు ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రార్థన చేస్తున్న సమయంలో తీవ్రవాదులు బాంబు దాడి చేయడం పిరికితనం అని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

  • My condolences to all those who have lost someone close to them in the barbaric #SriLankaExplosions

    Terrorising people during prayer is the worst form of cowardice. This is yet another reminder of how alive we must be to the dangers of terrorism in India’s neighbourhood

    — Asaduddin Owaisi (@asadowaisi) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొలంబోలో జరిగిన బాంబుదాడిపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకొని షాకయ్యానన్నారు. బాంబు దాడిలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

  • Shocked and deeply saddened on hearing of the multiple bomb blasts in #colombo #SriLanka. Strongly condemn this act of hatred and violence which took the lives of more than 150 people already. Sympathies to the families and friends of the victims #PrayForSriLanka #SriLankaBlast

    — Revanth Reddy (@revanth_anumula) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొలంబో బాంబు దాడి ఘటన విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఎంపీ కవిత పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

- కల్వకుంట్ల కవిత

  • Deeply saddened by the news of Sri Lanka bombings on Easter Sunday. We offer our serious condolences to all the families affected. Prayers for #SriLanka🇱🇰

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 21, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:శ్రీలంకలో 8 దాడులు- 165 మంది మృతి

Intro:Body:Conclusion:
Last Updated : Apr 21, 2019, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.