ETV Bharat / state

రాష్ట్రావిర్భావంతో సింగరేణి గణమైన అభివృద్ధి

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సింగరేణి గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని సీఎండీ శ్రీధర్ అన్నారు. హైదరాబాద్​ సింగరేణి భవన్​లో రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్నారు. సంస్థ సాధించిన లక్ష్యాలు వివరించారు.

రాష్ట్రావిర్భావంతో సింగరేణి గణమైన అభివృద్ధి
author img

By

Published : Jun 2, 2019, 5:37 PM IST

రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణలో సింగరేణి గణనీయమైన అభివృద్ధి దిశగా సాగుతోందని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సింగరేణి భవన్​లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన... ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సింగరేణి సాధించిన అభివృద్ధి వివరించారు.

రాష్ట్రావిర్భావంతో సింగరేణి గణమైన అభివృద్ధి

ఇవీ చూడండి: 'కవులు ప్రతిపక్షం కాదు ఎప్పుడూ ప్రజాపక్షమే'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.