హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు ఇంటివద్ద తయారు చేసిన ఉత్పత్తులు స్వయంగా విక్రయించేందుకు వీలుగా చందానగర్‌లో షీ మార్ట్‌ను ఏర్పాటు చేసింది. పర్యావరణ హితమైన జ్యూట్ బ్యాగ్స్, ఇంట్లో తయారు చేసిన ఆహారపదార్థాలను ఇక్కడ అమ్ముతున్నారు. త్వరలో మరిన్ని రకాల పదార్థాలు, పళ్ల రసాలు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్ట్‌లో పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకంగా ఓ గది కేటాయించారు. స్త్రీలు స్వయంగా ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని మహా నగరపాలక సంస్థ ప్రకటించింది.
'స్త్రీ' మార్ట్ - chandanagar
మహిళలు ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా, స్వయంగా ఎదిగేందుకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. షీ మార్ట్ పేరుతో చందానగర్‌లో మార్కెట్ ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు ఇంటివద్ద తయారు చేసిన ఉత్పత్తులు స్వయంగా విక్రయించేందుకు వీలుగా చందానగర్‌లో షీ మార్ట్‌ను ఏర్పాటు చేసింది. పర్యావరణ హితమైన జ్యూట్ బ్యాగ్స్, ఇంట్లో తయారు చేసిన ఆహారపదార్థాలను ఇక్కడ అమ్ముతున్నారు. త్వరలో మరిన్ని రకాల పదార్థాలు, పళ్ల రసాలు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్ట్‌లో పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకంగా ఓ గది కేటాయించారు. స్త్రీలు స్వయంగా ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని మహా నగరపాలక సంస్థ ప్రకటించింది.
Body:పేద కుటుంబంలో ని అమ్మాయిలకు పెళ్లి చేయడానికి చేయూతగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాల నియోజకవర్గం లోని బండపల్లి హాజీపూర్ మంచిర్యాల మండల కేంద్రాలలో 106 మంది కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ లబ్ధదారులకు ఒక లక్షా 16 వేల రూపాయలు గల చెక్కులను పంపిణీ చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మంచి పాలన అందిస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అలాంటి ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. తమ ఆడబిడ్డల పెళ్లి అవసరాల కోసం చెక్కులను అందుకుంటున్న లబ్ధిదారుల మోహలల్లో ఆనందంతో వెలిగిపోతున్న అని ఎమ్మెల్యే తెలిపారు.
బైట్: దివాకర్ రావు, ఎమ్మెల్యే మంచిర్యాల....
Conclusion: