ఇంజినీరింగ్ కాలేజీల రుసుముల పెంపును నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించింది. ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నిర్వహించిన సమావేశం వద్ద ఎఫ్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఫీజుల పెంపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలోకి చొచ్చుకెళ్లేందుకు కొందరు నాయకులు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: రోగుల మధ్య అటెండర్ల 'టిక్‌టాక్' చిందులు