ETV Bharat / state

విజయవంతంగా ముగిసిన సెయిలింగ్ పోటీలు - gagan narang

వారం రోజుల నుంచి ఉత్సాహంగా సాగిన సెయిలింగ్ పోటీలు ఇవాళ ముగిశాయి. ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించిన సెయలర్లకు మెడల్స్ ప్రదానం చేశారు. హుస్సేన్​సాగర్​లో నిర్వహించిన ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విజయవంతంగా ముగిసిన సెయిలింగ్ పోటీలు
author img

By

Published : Jul 7, 2019, 10:38 PM IST

హైదరాబాద్ వేదికగా వారం రోజులపాటు జరిగిన 34వ హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు ఇవాళ ముగిశాయి. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్​లో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి... షూటర్ గగన్ నారంగ్​, తెలంగాణ పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఏవీఎస్​ఎమ్​ కమండర్ పరంజిత్ సింగ్​ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సెయిలర్లు పాల్గొన్నారు. ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించిన వారికి మెడల్స్ ప్రదానం చేశారు. హుస్సేన్​సాగర్​లో సెయిలింగ్​కు అనుకూల వాతావరణం ఉంటుందని పరంజిత్ సింగ్ అన్నారు.

విజయవంతంగా ముగిసిన సెయిలింగ్ పోటీలు

ఇదీ చూడండి: 'వారసత్వ కట్టడాలు, హైదరాబాద్ ఉనికి కాపాడుకుందాం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.