ETV Bharat / state

ఖైరతాబాద్​లో మెట్రో పిల్లర్​ను ఢీ కొట్టిన కారు - khairathabad

హైదరాబాద్ ఖైరతాబాద్​లో మెట్రో పిల్లర్​ను కారు ఢీ కొట్టి ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పంజాగుట్ట పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

మెట్రో పిల్లర్​ను ఢీ కొట్టిన కారు
author img

By

Published : May 11, 2019, 11:02 AM IST

హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్డీవో కార్యాలయం ముందు మెట్రో పిల్లర్​ను కారు ఢీ కొట్టింది. పంజాగుట్ట వైపు వెళ్తుండగా... ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును అధిగమించేందుకు ప్రయత్నించాడు. వేగంపై నియంత్రణ కోల్పోయి పిల్లర్​ను ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో కారు డ్రైవర్​ కాలు విరిగింది. పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మెట్రో పిల్లర్​ను ఢీ కొట్టిన కారు

ఇవీ చూడండి: 'స్థానిక' అభ్యర్థుల కోసం గులాబీ కసరత్తు

Intro:హైదరాబాద్ ఖైరతాబాద్లో మెట్రో పిల్లర్ కు కారు ఢీకొని తీవ్ర గాయాలకు గురైన ఘటన జరిగింది

Body:హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్డిఓ కార్యాలయం ఎదురుగా ఉన్న మెట్రో పిల్లర్ టీఎస్ 09 ఎఫ్ డి1068 నెంబరు గల కారు ఖైరతాబాద్ మీదుగా పంజాగుట్ట వెళుతుండగా అదే రోడ్ లో ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఈ కారును కుడివైపు దబాయించి వెళుతూ ఉన్న నేపథ్యంలో కార్ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో అతను ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఉన్న మెట్రో పిల్లర్ ను ఢీకొన్నాడు.... ఈగ తనలో డ్రైవింగ్ చేసుకున్న వ్యక్తికి కాలు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వివరించారు ....వెంటనే ప్రత్యక్షంగా చూసిన పలువురు గాయాలకు గురైన వ్యక్తిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు సంఘటనా స్థలానికి పంజాగుట్ట పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.....

Conclusion:ఖైరతాబాద్ ఆర్టిఓ కార్యాలయం ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తిని స్వల్ప గాయం ఉంది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.