ETV Bharat / state

రాహుల్​తో ఏపీ సీఎం భేటీ.. 'కూటమి' బలోపేతంపై చర్చ - meet

ఎన్డీఏయేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇవాళ రాహుల్, శరద్ యాదవ్​​లతో సమావేశమయ్యారు. మరికొంత మంది ముఖ్య నేతలతో సీఎం భేటీ కానున్నారు.

చంద్రబాబు నాయుడు
author img

By

Published : May 18, 2019, 1:26 PM IST

Updated : May 18, 2019, 2:50 PM IST

రాహుల్​తో సీఎం భేటీ.. 'కూటమి' బలోపేతంపై చర్చ

ఎన్డీఏ యేతర కూటమి బలోపేతానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో దిల్లీలో భేటీ అయ్యారు. గంటపాటు కాంగ్రెస్ అధ్యక్షుడితో సమావేశమైన చంద్రబాబు... వివిధ పార్టీల అభిప్రాయాలు, ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఎల్‌జేడీ నేత శరద్‌యాదవ్‌ను కలిసి.... పలు కీలక అంశాలపై చర్చించారు.

ఇవీ చూడండి: రవిప్రకాశ్​ కోసం లుక్​ అవుట్​ నోటీసులు

Mirzapur (UP), May 17 (ANI): While addressing a public gathering in Uttar Pradesh's Mirzapur on Friday, Congress General Secretary from Uttar Pradesh (East), Priyanka Gandhi mocked Prime Minister Narendra Modi and said, You have chosen the world's biggest actor as our Prime Minister, is se accha toh aap Amitabh Bachchan ko hi bana dete, karna toh kisi ne kuch nahi tha aapke liye.
Last Updated : May 18, 2019, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.